Adilabad: ఎయిర్‌పోర్ట్ భూములపై ఏరియల్ సర్వే.. పనులు శరవేగం!

Adilabad: ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్ నిర్మాణ భూములపై చాపర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించిన AAI, ఎయిర్ ఫోర్స్ అధికారులు. భూసేకరణ పరిశీలన శరవేగం.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 21 Aug 2026 3:50 PM IST
Adilabad
X

Adilabad: ఎయిర్‌పోర్ట్ భూములపై ఏరియల్ సర్వే.. పనులు శరవేగం!

Adilabad: ఆదిలాబాద్ లో ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు సంబంధించి భూముల సర్వే శరవేగంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్‌కు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన ప్రత్యేకాధికారుల బృందం చాపర్ ద్వారా ఏరియల్ సర్వే చేపట్టారు.

ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించి కొనసాగుతున్న భూసేకరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఎయిర్ ఫోర్స్ అధికారి అవినాష్, పైలెట్ సిద్ధార్థ పాల్గొన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story