Adilabad: ఆదిలాబాద్‌లో సందడి చేసిన సినీ తారలు
Adilabad: ఆదిలాబాద్‌లో చెన్నై షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన సినీ నటులు ఐశ్వర్య రాజేష్, హెబ్బా పటేల్. పాల్గొన్న ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్.
Adilabad: ఆదిలాబాద్‌లో సందడి చేసిన సినీ తారలు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలో సిని తారలు ఐశ్వర్య రాజేష్, హెబ్బా పటేల్ లు సందడి చేశారు. జిల్లా కేంద్రంలో నూతన ఏర్పాటుచేసిన చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హాజరయ్యారు.
వారిని చూసేందుకు అభిమానులు భారీగా తరలించారు. ముందుగా రిబ్బన్ కట్ చేసిజ్యోతి ప్రజలను చేసి ప్రారంభించారు అనంతరం.
షాప్ మొత్తం కలియ తిరుగుతూ వస్త్రాలను చూశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు... దట్టమైన అడవులకు నిలయమైన ఆదిలాబాద్ జిల్లాకు రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
Next Story




