BB Patil: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. జహీరాబాద్‌ ఎంపీ రాజీనామా..!

BB Patil: లోక్‌సభ ఎన్నికల వేళ.. బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్ తగిలింది.

Arun Chilukuri
Published on: 1 March 2024 4:25 PM IST
Zaheerabad MP BB Patil Resigned For BRS Party
X

BB Patil: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. జహీరాబాద్‌ ఎంపీ రాజీనామా..!

BB Patil: లోక్‌సభ ఎన్నికల వేళ.. బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు ఎంపీలు గులాబీ దళాన్ని వీడి..పక్క పార్టీల్లో చేరారు. ఇప్పుడు బీఆర్ఎస్‌కు జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు. బీబీ పాటిల్‌.. 2014, 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్‌ నుంచి ఎంపీగా గెలుపొందారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story