Hyderabad: వైఎస్ విజయమ్మ హౌస్ అరెస్ట్..

YS Vijayamma House Arrested in Hyderabad
x

Hyderabad: వైఎస్ విజయమ్మ హౌస్ అరెస్ట్..

Highlights

Hyderabad: వైఎస్ విజయమ్మ హౌస్ అరెస్ట్..

Hyderabad: వైఎస్ విజయమ్మను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కుమార్తె వైఎస్‌ షర్మిల అరెస్ట్‌ నేపథ్యంలో ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు బయల్దేరిన వైఎస్‌ విజయమ్మను పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్‌ విజయమ్మను ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు రానీయకుండా ఇంటి వద్దే పోలీసులు అడ్డుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories