YS Sharmila: TSPSC కార్యాలయం వద్ద షర్మిల ఆందోళన.. షర్మిలను అరెస్ట్ చేసి ఇంటికి తరలించిన పోలీసులు

YS Sharmila: TSPSC కేసులో చిన్నవాళ్లను దోషులుగా చిత్రీకరిస్తున్నారు

Dhatripriya
Published on: 31 March 2023 12:01 PM IST
YS Sharmila Was Arrested And Sent To House
X

YS Sharmila: TSPSC కార్యాలయం వద్ద షర్మిల ఆందోళన.. షర్మిలను అరెస్ట్ చేసి ఇంటికి తరలించిన పోలీసులు

YS Sharmila: TSPSC కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. TSPSC కేసులో చిన్నవాళ్లను దోషులుగా చిత్రీకరించి.. పెద్ద వ్యక్తులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని.. షర్మిల ఆందోళన చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. షర్మిలను అరెస్ట్ చేసి ఇంటికి తరలించారు. పోలీసులు తనకు లుకౌట్‌ నోటీసులు ఇచ్చారని.. లుకౌట్ ఆర్డర్‌ ఇవ్వడానికి నేనేమైనా క్రిమినలా అని ప్రశ్నించారు.

Dhatripriya

Dhatripriya

Next Story