YS Sharmila: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు వైఎస్ షర్మిల ఫిర్యాదు..

YS Sharmila: సోషల్ మీడియాలో నాపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారు

Shekhar G
Published on: 25 Feb 2024 5:11 PM IST
YS Sharmila Complaint To Hyderabad Cyber Crime Police
X

YS Sharmila: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు వైఎస్ షర్మిల ఫిర్యాదు..

YS Sharmila: హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌లో ఏపీసీసీ చీఫ్ షర్మిల ఫిర్యాదు చేశారు. 8 మంది పేర్లతో వివరాలు అందజేశారు షర్మిల. ఘటనపై సైబర్‌ క్రైమ్ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో తనపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారన్నారు షర్మిల.

Shekhar G

Shekhar G

Next Story