హైదరాబాద్‌ కొత్తపేటలో దారుణం

* పండ్ల మార్కెట్‌ దగ్గర యువకుడు రాజు దారుణ హత్య * మార్కెట్లో రాజును హత్య చేసిన మహ్మద్‌ ఫిరోజ్‌ * సీసీ ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు

admin
Published on: 26 Dec 2020 2:10 PM IST
హైదరాబాద్‌ కొత్తపేటలో దారుణం
X

హైదరాబాద్‌ కొత్తపేటలో దారుణం జరిగింది. పండ్ల మార్కెట్‌ దగ్గర యువకుడు రాజు హత్యకు గురయ్యాడు. మార్కెట్లో రాజును మహ్మద్‌ ఫిరోజ్‌ హత్య చేసినట్లు తెలుస్తోంది. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. రాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో ఏడుగురు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. పాత గొడవలే ఇందుకు కారణమని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

admin

admin

Next Story