ACB వలలో యాదగిరిగుట్ట ఆలయ ఉద్యోగి

యాదగిరిగుట్ట లక్ష్మీనరసిం‍హస్వామి ఆలయ ఉద్యోగి రామారావు ACB వలలో చిక్కారు.

Arun Chilukuri
Published on: 30 Oct 2025 1:09 PM IST
ACB వలలో యాదగిరిగుట్ట ఆలయ ఉద్యోగి
X

యాదగిరిగుట్ట లక్ష్మీనరసిం‍హస్వామి ఆలయ ఉద్యోగి రామారావు ACB వలలో చిక్కారు. ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ దగ్గర ఉప్పల్ పరిధిలో లక్షా 90వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రామారావుకి సంబంధించిన పలు ఆస్తులతో పాటు వారి బంధువుల ఇళ్లలో కూడా ACB అధికారులు సోదాలు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story