Yadadri: యాదాద్రి పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

Yadadri: కన్నులపండగగా సాగిన స్వామివారి కల్యాణ మహోత్సవం

Jyothi
Published on: 23 Feb 2024 2:40 PM IST
Yadadri Pata Gutta Sri Lakshmi Narasimha Swamy Brahmotsavam
X

Yadadri: యాదాద్రి పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు 

Yadadri: యాదాద్రి పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణ మహోత్సవం కన్నులపండుగగా జరిగింది. అంతకుముందు స్వామివారు గజవాహనంపై ఆలయ తిరువీధుల్లో ఊరేగుతూ కల్యాణ మండపానికి చేరుకున్నారు. అనంతరం కల్యాణ మండపంలో నరసింహస్వామి అమ్మవార్ల మెడలో మాంగళ్యధారణ చేశారు. కల్యాణ మహోత్సవంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా, ఆలయ ఈఓ రామకృష్ణా రావు పాల్గొన్నారు.

Jyothi

Jyothi

Next Story