Gruha Lakshmi: గృహలక్ష్మి పథకం కోసం మహిళల ముప్పుతిప్పలు..

Gruha Lakshmi: పలుచోట్ల అధికారులు అందుబాటులో లేకపోవడంతో..

Shekhar G
Published on: 10 Aug 2023 2:59 PM IST
Women Struggling To Apply Gruha Lakshmi Scheme
X

Gruha Lakshmi: గృహలక్ష్మి పథకం కోసం మహిళల ముప్పుతిప్పలు..

Gruha Lakshmi: మూడు లక్షల గృహలక్ష్మి పథకం కోసం మహిళలు ముప్పుతిప్పలు పడుతున్నారు. ప్రభుత్వం దరఖాస్తులకు మూడురోజులు మాత్రమే సమయం ఇవ్వడంతో తహసీల్దార్ కార్యాలయాలకు పరుగులు తీస్తున్నారు. చాలా మందికి ఇన్‌కమ్ సర్టిఫికెట్ లేకపోవడంతో ఇప్పటికిప్పుడు సర్టిఫికెట్ కోసం మహిళలు తంటాలు పడుతున్నారు. పలు మండలాల్లో తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో సర్టిఫికెట్లు ఇవ్వకపోతే తమకు లబ్ధి చేకూరుతుందో లేదోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story