TS News: హైదరాబాద్‌ మెట్రో స్టేషన్‌ పై నుంచి దూకి యువతి ఆత్మహత్య

TS News: ప్రేమ విఫలం కావడంతో సూసైడ్‌ చేసుకున్నట్టు అనుమానం...

Shireesha
Published on: 6 April 2022 8:06 AM IST
Women Self Destruction at ESI Metro Station Hyderabad | Live News
X

TS News: హైదరాబాద్‌ మెట్రో స్టేషన్‌ పై నుంచి దూకి యువతి ఆత్మహత్య 

TS News: హైదరాబాద్‌ ESI మెట్రో స్టేషన్‌ పై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు రెహమత్‌నగర్‌కు చెందిన నజీమా బేగంగా పోలీసులు గుర్తించారు. ప్రేమ విఫలం కావడంతోనే సూసైడ్‌ చేసుకున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story