హైదరాబాద్ సిటీలో మహిళను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు...

Hyderabad - RTC Bus: *మహిళ బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తుండగా ఘటన *సీసీ టీవి ఫుటేజ్‌లో రికార్డు అయిన దృశ్యాలు

Shireesha
Updated on: 22 March 2022 5:59 PM IST
Women Hit By RTC Bus in Afzal Gunj Hyderabad | Live News
X

హైదరాబాద్ సిటీలో మహిళను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు...

Hyderabad - RTC Bus: హైదరాబాద్ సిటీలో ఓ మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. అప్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు రోజుల క్రితం ఘటన చోటు చేసుకుంది. మహిళ బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. బస్సు ముందు టైరు కింద పడి మృతి చెందింది. సీసీ టీవీ ఫుటేజ్ లో దృశ్యాలు రికార్డు అయ్యాయి.

Shireesha

Shireesha

Next Story