Rajanna Sircilla: ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ..!

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్‌లో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.

Arun Chilukuri
Updated on: 28 March 2023 5:45 PM IST
Woman Gave Birth to Four Babies in one Delivery in Rajanna Sircilla
X

Rajanna Sircilla: ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ..!

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్‌లో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో లావణ్య అనే మహిళ ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ కు చెందిన గొట్టిముక్కల లావణ్య వారం రోజుల క్రితం రెండో కాన్పు కోసం ముస్తాబాద్ లోని ఆసుపత్రిలో చేరింది. అప్పటినుంచి వైద్యలు పర్యవేక్షణ లోనే ఉంది. కాగా లావణ్యకు పురిటి నొప్పలు రావడంతో వైద్యలు శస్త్ర చికిత్స చేయగా ముగ్గురు మగ శిశువులు, ఓ ఆడ శిశువు జన్మించారు..అందరూ క్షేమంగా ఉన్నారని, ఇలాంటి సంఘటన లు అరుదుగా జరుగుతాయని వైద్యలు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story