Hyderabad: గాంధీనగర్‌లో నాలాలో పడి మహిళ గల్లంతు

Hyderabad: లక్ష్మీ ఆచూకీ కోసం గాలిస్తున్న బృందాలు

Shekhar G
Published on: 4 Sept 2023 5:38 PM IST
Woman Falls Into Canal In Gandhinagar
X

Hyderabad: గాంధీనగర్‌లో నాలాలో పడి మహిళ గల్లంతు

Hyderabad: హైదరాబాద్‌ గాంధీనగర్‌లో నాలాలో పడి మహిళ గల్లంతయ్యింది. గాంధీనగర్ దామోదరం సంజీవయ్య కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన లక్ష్మీ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. లక్ష్మీ కూతురు గాంధీనగర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది.

Shekhar G

Shekhar G

Next Story