Hyderabad: జూబ్లీహిల్స్‌ కార్మికనగర్‌లో విషాదం.. ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మహిళ మృతి..

Hyderabad: మృతురాలు గంగవ్వగా గుర్తింపు

Dhatripriya
Published on: 8 May 2023 10:22 AM IST
Woman Dies After Falling Into Water Tank In Hyderabad
X

Hyderabad: జూబ్లీహిల్స్‌ కార్మికనగర్‌లో విషాదం.. ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మహిళ మృతి..

Hyderabad: హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నీటి సంపులో పడి ఓ మహిళ మృతి చెందింది. గంగవ్వ అనే 55 ఏళ్ల మహిళ బిందెతో నీళ్లు తీసే ప్రయత్నంలో ప్రమాదవశాత్తూ సంపులో పడినట్టు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Dhatripriya

Dhatripriya

Next Story