పెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..

Vanasthalipuram: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో భర్త ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగింది.

Arun Chilukuri
Published on: 25 Jun 2022 3:19 PM IST
Wife Protest at Husband House In Vanasthalipuram
X

పెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..

Vanasthalipuram: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో భర్త ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగింది. మతాంతర వివాహం చేసుకొని తనను మోసం చేశాడని యువతి నిరసన తెలిపింది. మొదటి పెళ్లి విషయాన్ని దాచి పెట్టి, ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆరోపించింది. లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. అమ్మాయిలకు వల వేసి మోసం చేయడంలో అతని మొదటి భార్య పాత్ర ఉందని ఆరోపించింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మహిళ సంఘాలతో భర్త ఇంటి వద్ద ఆందోళనకు దిగిన యువతి న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story