Hyderabad: తెలంగాణ ఐఏఎస్ అధికారిపై భార్య సంచలన ఫిర్యాదు..

Hyderabad: తెలంగాణ ఐటీ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న సందీప్‌కుమార్ ఝా

Dhatripriya
Published on: 11 Jun 2023 12:32 PM IST
Wife Complaint Against Telangana Ias Officer
X

Hyderabad: తెలంగాణ ఐఏఎస్ అధికారిపై భార్య సంచలన ఫిర్యాదు

Hyderabad: తెలంగాణ ఐఏఎస్ అధికారిపై భార్య సంచలన ఆరోపణలు చేశారు. అదనపు కట్నం కోసం హింసిస్తున్నారని ఫిర్యాదు చేశారామె. భార్య ఫిర్యాదు మేరకు.. ఎఫ్ఐఆర్‌ నమోదు చేయాలని 498A, 377 సెక్షన్స్ కింద కేసు నమోదు చేయాలని ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా న్యాయస్థానం ఆదేశించింది. సందీప్‌కుమార్ ఝా తెలంగాణ ఐటీ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story