DK Aruna: మహిళలు ఆర్థిక స్వతంత్రం సాధించే దిశగా మోదీ పాలన

DK Aruna: తెలంగాణలో 12 ఎంపీలు గెలుస్తాం

Shekhar G
Published on: 10 March 2024 6:42 PM IST
We Will Win 12 MPs Seats in Telangana Says DK Aruna
X

DK Aruna: మహిళలు ఆర్థిక స్వతంత్రం సాధించే దిశగా మోదీ పాలన

DK Aruna: మహిళలు ఆర్థిక స్వతంత్రం సాధించే దిశగా దేశంలో ప్రధాని మోదీ పాలన సాగుతోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మహిళా మోర్చా కార్యవర్గ సమావేశానికి డీకే అరుణతో పాటు, హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత హాజరయ్యారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. ప్రతి ఆడిబడ్డ చదువుకోవాలని... భేటీ పడావో.... భేటీ బచావో కార్యక్రమానికి కేంద్రంలోని బీజేపీ చేపట్టిందన్నారు.

Shekhar G

Shekhar G

Next Story