Thummala: రేషన్‌కార్డ్ లేనివారికి త్వరలో రుణమాఫీ చేస్తాం

Thummala: పంట నష్టానికి ప్రీమియం మా ప్రభుత్వమే చెల్లిస్తుంది

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 1 Oct 2024 5:30 PM IST
We will soon waive the loan for those who do not have a ration card Says Thummala
X

Thummala: రేషన్‌కార్డ్ లేనివారికి త్వరలో రుణమాఫీ చేస్తాం

Thummala: రేషన్‌కార్డ్ లేనివారికి త్వరలో రుణమాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. 42 లక్షల మంది రైతుల ఖాతాల్లో 31వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉందన్నారు. కుటుంబ నిర్ధారణ కాని వారు, 2లక్షల పై రుణ ఉన్న వారు ఇంకా మిగిలి ఉన్నారని చెప్పారు. రైతులు 2లక్షల పైన ఉన్న మొత్తం కట్టిన వెంటనే ప్రభుత్వం 2లక్షల రుణమాఫీ చేస్తుందని తెలిపారు. త్వరలోనే దీనిపై షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story