Kishan Reddy: తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం
Kishan Reddy: గ్రామీణ ప్రాంతాల ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపారు
Kishan Reddy: తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం
Kishan Reddy: తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ అవతరించనుందని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లను సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతలోని ప్రజలు సైతం బీజేపీకి బ్రహ్మరథం పట్టారన్నారు. రిజర్వేషన్లపై రేవంత్, బీఆర్ఎస్ చేసిన కుట్రలను ప్రజలు విశ్వసింతలేదన్నారు. రిజర్వేషన్లు తీసేసే శక్తి ఈ దేశంలో ఎవరికీ లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
Next Story




