Narendra Modi: మోడీ గ్యారెంటీ అంటే పూర్తి చేయడమే మోడీ గ్యారెంటీ

Narendra Modi: తెలంగాణ ప్రజల కలను నెరవేర్చడమే నా లక్ష్యం

Shekhar G
Published on: 4 March 2024 1:55 PM IST
We Will Develop Telangana In All Ways Says Narendra Modi
X

Narendra Modi: మోడీ గ్యారెంటీ అంటే పూర్తి చేయడమే మోడీ గ్యారెంటీ

Narendra Modi: తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ప్రధాని మోడీ అన్నారు. తెలంగాణ ప్రజల కలను నెరవేర్చడమే నా లక్ష్యమన్నారు. సమ్మక్క- సారలమ్మ ఆదివాసీ వర్సిటీని ప్రారంభిస్తున్నామన్నారు. రైతుల పంటకు గిట్టు బాటు ధరను పెంచామన్నారు. రైతుల కోసం పసుపు బోర్డును, చేనేత కార్మికుల కోసం టెక్స్‌టైల్‌ పార్క్‌ను ఏర్పాటు చేశామన్నారు. మోడీ గ్యారెంటీ అంటే పూర్తి చేయడమే మోడీ గ్యారెంటీ అని ఆయన అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story