KTR: దేశంలోనే అత్యధిక ఉద్యోగాలు ఇచ్చాం

KTR: కాదని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 22 May 2024 2:45 PM IST
We Have Given The Highest Number Of Jobs In The Country Says KTR
X

KTR: దేశంలోనే అత్యధిక ఉద్యోగాలు ఇచ్చాం

KTR: దేశంలోని అత్యధిక ఉద్యోగాలు బీఆర్ఎస్ ఇచ్చిందని... కాదని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ చేశారు. చేసిన పనిని ప్రచారం చేసుకోవడంలో బీఆర్ఎస్ విఫలం అయిందన్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు 73 శాతం జీతాలు పెరిగాయని... కానీ ఒకటో తేదీన శాలరీ రావడం లేదనేదే ప్రధాన వార్త అయిందన్నారు. ఎన్నికలకు ముందు అన్ని వడ్లకు బోనస్ అని బోగస్ మాటలను రేవంత్ చెప్పారని కేటీఆర్ ఆక్షేపించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story