KTR: తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం

KTR: 10 ఏళ్లలో ఇన్ని ఉద్యోగాలు ఏ రాష్ట్రం ఇవ్వలేదు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 19 May 2024 5:41 PM IST
We Have Given 2 Lakh Jobs In Telangana Says KTR
X

KTR: తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం

KTR: తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్‌కే దక్కుతోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత పదేళ్లలో దేశంలోని ఏ రాష్ట్రం ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ఆలేరులో నిర్వహించారు. ఉద్యోగులను, విద్యార్థులను కొందరు బీఆర్ఎస్‌కి దూరం చేశారని విమర్శించారు. నోటిఫికేషన్ ఇవ్వకుండా 30 వేల ఉద్యోగాలు రేవంత్ ఎలా ఇచ్చాడని ప్రశ్నించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story