KTR: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 2 లక్షల ఉద్యోగాలు కల్పించాం

KTR: కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 20 May 2024 3:01 PM IST
We Have Created 2 Lakh Jobs During The Ten Years Of BRS Rule Says KTR
X

KTR: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 2 లక్షల ఉద్యోగాలు కల్పించాం

KTR: ఇచ్చిన హామీలు అమలుచేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇల్లందులో పట్టభద్రులతో సమావేశమైన ఆయన.. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రభుత్వాన్ని ప్రశంసించే వారిని కాదని హామీల అమలు కోసం ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని కోరారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దశాబ్దాలుగా కాంగ్రెస్ చేయలేని పనులు చేసి చూపించామని అన్నారు కేటీఆర్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story