Bhupalpally: పగిలిన పైప్ లైన్ నుంచి ఎగిసిపడుతోన్న నీరు
Bhupalpally: గ్రావీటి కెనాల్ వద్ద జెన్ కో పైప్ లైన్ లీకేజ్
Bhupalpally: పగిలిన పైప్ లైన్ నుంచి ఎగిసిపడుతోన్న నీరు
Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం-మహదేవపూర్ ప్రధాన రహదారి గ్రావిటీ కెనాల్ వద్ద జెన్ కో పైప్ లైన్ లీకేజ్ అవుతోంది. పగిలిన పైప్ లైన్ నుంచి నీరు ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. దీంతో నీరంతా వృధగా రహదారిపై పారుతోంది.
Next Story


