Kadyam Kavya: వరంగల్‌ కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థిగా కడియం కావ్య

Kadyam Kavya: ఎంపీ అభ్యర్థిగా కావ్య పేరును ప్రకటించిన ఏఐసీసీ

Jyothi
Published on: 2 April 2024 9:41 AM IST
Warangal Congress Lok Sabha candidate Kadyam Kavya
X

Kadyam Kavya: వరంగల్‌ కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థిగా కడియం కావ్య

Kadyam Kavya: వరంగల్‌ కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థిగా కడియం కావ్యను అధిష్టానం ఖరారు చేసింది. ఎంపీ అభ్యర్థిగా కావ్య పేరును ఏఐసీసీ ప్రకటించింది. అయితే.. మరో మూడు స్థానాలను కాంగ్రెస్‌ పెండింగ్‌లో పెట్టింది. ఖమ్మం, కరీంనగర్‌తో పాటు హైదరాబాద్ స్థానాలను హస్తం పార్టీ పెండింగ్‌లో పెట్టింది.

Jyothi

Jyothi

Next Story