Khammam: ఖమ్మంలో వాడ వాడకు పువ్వాడ కార్యక్రమం

Khammam: ఇల్లిల్లు తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకున్నమంత్రి

Dhatripriya
Updated on: 24 Jan 2023 2:02 AM IST
Wada Wadaku Puvvada Program In Khammam
X

Khammam: ఖమ్మంలో వాడ వాడకు పువ్వాడ కార్యక్రమం

Khammam: ఖమ్మం నగరంలో వాడ వాడకు పువ్వాడ కార్యక్రమం మంత్రి అజయ్ కుమార్ నిర్వహించారు. మంత్రి పువ్వాడ విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి స్వయంగా ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకోవడంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ సహకారంతో ఖమ్మం నగరం అభివృద్ధి జరిగిందని భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండకూడనే వాడ వాడకు పువ్వాడ కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story