మక్తల్ లో ఓటరు చైతన్య సదస్సు ర్యాలీ

మక్తల్ లో ఓటరు చైతన్య సదస్సు ర్యాలీ
x
Highlights

మక్తల్: ఈ రోజు నల్ల జానమ్మ గుడి దగ్గర నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు ఓటరు చైతన్య సదస్సు/ర్యాలీ తీయడం జరిగింది. నల్ల జానమ్మ గుడి నుండి మక్తల్...

మక్తల్: ఈ రోజు నల్ల జానమ్మ గుడి దగ్గర నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు ఓటరు చైతన్య సదస్సు/ర్యాలీ తీయడం జరిగింది. నల్ల జానమ్మ గుడి నుండి మక్తల్ మున్సిపాలిటీలోని అన్ని పురవీధుల్లో తిరుగుతూ... ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడం కోసం అవగాహన కల్పించడం జరిగింది. ఈ ర్యాలీలో మున్సిపల్ కమిషనర్ పావని, తహశీల్దార్ నర్సింగ్ రావు, ఎంపీడీఓ రాజేందర్ గౌడ్, ఎస్సై అశోక్ కుమార్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories