బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై విజయశాంతి తీవ్ర అసంతృప్తి.. అలాంటి వారిని పాతరేయాలి..

Vijaya Shanthi: రాష్ట్ర నాయకత్వం నా సేవలను ఉపయోగించుకోవటం లేదు

Sriveni Erugu
Published on: 18 Aug 2022 3:27 PM IST
బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై విజయశాంతి తీవ్ర అసంతృప్తి.. అలాంటి వారిని పాతరేయాలి..
X

అలాంటి వారిని పాతరేయాలి...

Vijaya Shanthi: బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై విజయశాంతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన సేవలను ఉపయోగించుకోవడం లేదని ఫైర్ బ్రాండ్‌ను ఎందుకు సైలెంట్‌లో పెట్టారో బండి సంజయ్, లక్ష్మణ్‌లకే తెలియాలన్నారు. పార్టీలో తన పాత్ర లేకుండా చేయాలనుకుంటున్నారని.. అలాంటి వారిని పాతరేయాలన్నారు. ఒకరిద్దరితో మాత్రమే అధికారంలోకి రాలేమని అందరినీ కలుపుకొని వెళ్తేనే అధికారంలో కొస్తామని విజయశాంతి అన్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story