Vigilance Raids: 4 రోజుల క్రితమే సీఎం వార్నింగ్.. HMDA కార్యాలయంలో విజిలెన్స్ సోదాలు
Vigilance Raids: ఫైళ్లను తెప్పించుకొని స్టడీ చేస్తున్న అధికారులు
Vigilance Raids: 4 రోజుల క్రితమే సీఎం వార్నింగ్.. HMDA కార్యాలయంలో విజిలెన్స్ సోదాలు
Vigilance Raids: HMDAలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై చర్యలకు రంగం సిద్దం అవుతోంది. అక్రమ లేఅవుట్, బిల్డింగ్ అనుమతులపై దర్యాప్తు జరుగుతోంది. HMDA కార్యాలయంలో ఆకస్మిక దాడులు చేసిన విజిలెన్స్ అధికారులు.. ఏడవ ఫ్లోర్‌లో సోదాలు చేస్తున్నారు. వివిధ జోన్లకు చెందిన ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ఫైళ్లపై ఫోకస్ చేసిన అధికారులు సంబంధిత ఫైళ్లను తెప్పించుకొని స్టడీ చేస్తున్నారు.
Next Story




