Telangana University: తెలంగాణ వర్సిటీలో విజిలెన్స్ దాడులు
Telangana University: తెలంగాణ వర్సిటీలో విజిలెన్స్ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.
Telangana University: తెలంగాణ వర్సిటీలో విజిలెన్స్ దాడులు
Telangana University: తెలంగాణ యూనివర్సిటీలో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈసీ సభ్యుల ఫిర్యాదుతో సోదాలు చేపట్టిన విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు.. అకౌంట్స్, ఎగ్జామినేషన్ బ్రాంచ్ లోని కంప్యూటర్లు, హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. మరోవైపు.. యూనివర్సిటీలో అక్రమ నియామకాలు, అక్రమ లావాదేవీలపై రగడ కొనసాగుతోంది. వైస్ ఛాన్స్‌లర్ రవీందర్ గుప్తా అవినీతి, అక్రమ చెల్లింపులపై ఏసీబీ, విజిలెన్స్, పోలీస్ అధికారులకు ఫిర్యాదు అందింది.
Next Story




