శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

S. Srikanth
Published on: 25 Jan 2020 7:06 PM IST
శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
X

కరీంనగర్ టౌన్: ఈరోజు నుండి రోజులపాటు కరీంనగర్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. భక్తులు అందరూ ఈ కల్యాణోత్సవంలో పాల్గొని వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రులు కాగలరని కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీటి సౌకర్యం, భోజన సౌకర్యం, అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని మంత్రి గంగుల అన్నారు. ఈరోజు మొదటి రోజున ధ్వజారోహణం చేశారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని, మంత్రి సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.


S. Srikanth

S. Srikanth

Next Story