Venkaiah Naidu: కరోనా నియంత్రణలో ప్రత్యామ్నాయం వ్యాక్సిన్
Venkaiah Naidu: వ్యాక్సిన్‌లపై అపోహలు వద్దు: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
వెంకయ్య నాయుడు (ఫైల్ ఇమేజ్)
Venkaiah Naidu: కరోనా మహమ్మారిని సమర్థవంగా ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయం టీకాలేనని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీల్లో మూడు కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కోవాగ్జిన్ ఉచిత టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమం చేపట్టిందని, ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.. టీకాకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న అపోహలు వీడాలని కోరారు.
Next Story




