Prashanth Reddy: మాజీ సర్పంచ్‌ల అరెస్టులు హేయమైన చర్య
Prashanth Reddy: మాజీ సర్పంచ్‌ల అరెస్ట్ హేయమైన చర్య అని మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు.
Prashanth Reddy: మాజీ సర్పంచ్‌ల అరెస్టులు హేయమైన చర్య
Prashanth Reddy: మాజీ సర్పంచ్‌ల అరెస్ట్ హేయమైన చర్య అని మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ సర్పంచ్‌లను అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ ఖండిస్తుందన్నారు. గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు అడిగితే అక్రమంగా అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు.
చిన్న కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు డబ్బులుండవు కానీ, బడా కాంట్రాక్టర్లకు కమీషన్ల కోసం బిల్లులు చెల్లించేందుకు డబ్బులుంటాయా అని ప్రశ్నించారు. బిల్లుల చెల్లింపులు చేయకుండా ప్రభుత్వం మాజీ సర్పంచ్‌లను వేధిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story




