VC Sajjanar: టీఎస్‌ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్‌ బాధ్యతలు

VC Sajjanar: * రవాణాశాఖ ఆఫీస్‌లో బాధ్యతలు స్వీకరణ * మంత్రి పువ్వాడను మర్యాదపూర్వకంగా కలిసిన సజ్జనార్‌

Arun Chilukuri
Updated on: 3 Sept 2021 6:50 PM IST
VC Sajjanar Takes Responsibilities As TSRTC MD
X

టీఎస్‌ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్‌ బాధ్యతలు

VC Sajjanar: టీఎస్‌ఆర్టీసీ ఎండీగా రవాణా శాఖ ప్రధాన కార్యాలయం నందు బాధ్యతలు చేపట్టారు సజ్జనార్‌.అనంతరం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా సజ్జనార్‌ కలిశారు. ఈ సందర్భంగా సజ్జనార్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలియజేశారు. అలాగే ఇప్పటివరకు బాధ్యతలు నిర్వర్తించిన సునీల్ శర్మకు పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువా కప్పి సత్కరించారు పువ్వాడ.అనంతరం రవాణాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story