Vamshi Chand Reddy: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వంశీచంద్ రెడ్డి సవాల్

Vamshi Chand Reddy: మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి పోటీచేయాలని డిమాండ్

Jyothi
Published on: 29 Feb 2024 3:25 PM IST
Vamshi Chand Reddy Challenges BRS Chief KCR
X

Vamshi Chand Reddy: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వంశీచంద్ రెడ్డి సవాల్

Vamshi Chand Reddy: మహబూబ్ నగర్ పార్లమెంటరీ స్థానంలో పోటీ చేసి తమ పార్టీపై గెలవాలని కేసీఆర్ కు సవాల్ చేశారు కాంగ్రెస్ యువనేత వంశీచంద్ రెడ్డి. పాలమూరును అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ చెబుతోందని.. అదే నిజమైతే మహబూబ్ నగర్ ప్రజల్ని మెప్పించి గెలవాలని బీఆర్ఎస్ అధినేతను కోరారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

Jyothi

Jyothi

Next Story