Raj Bhavan: రాజ్‌భవన్‌లో వైద్య దర్బార్‌.. వైద్యులతో భేటీకానున్న గవర్నర్‌ తమిళిసై

Raj Bhavan: ఆరోగ్య రంగానికి బడ్జెట్‌ కేటాయింపులపై చర్చ

Dhatripriya
Published on: 9 Feb 2023 8:26 AM IST
Vaidya Darbar At Raj Bhavan
X

Raj Bhavan: రాజ్‌భవన్‌లో వైద్య దర్బార్‌.. వైద్యులతో భేటీకానున్న గవర్నర్‌ తమిళిసై

Raj Bhavan: ఇవాళ రాజ్‌భవన్‌లో వైద్య దర్బార్‌ నిర్వహిస్తున్నారు గవర్నర్‌ తమిళిసై. ఇందులో భాగంగా ఆమె వైద్యులతో భేటీ కానున్నారు. ఆరోగ్య రంగానికి తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్‌పై వైద్యులతో చర్చించనున్నారు. ఏజెన్సీలో వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని వైద్యులకు సూచించనున్నారు గవర్నర్‌ తమిళిసై.

Dhatripriya

Dhatripriya

Next Story