Vaccine: హైదరాబాద్‌లోని వ్యాక్సిన్‌ కేంద్రాల్లో టీకా కొరత

Vaccine: వ్యాక్సిన్‌ రాలేదని వచ్చాక రావాలని అధికారుల సూచన * అధికారుల తీరుపై జనం మండిపాటు

Samba Siva Rao
Published on: 29 April 2021 4:20 PM IST
Vaccine Shortage in Hyderabad Vaccination Centers
X
కరోనా వాక్సిన్ (ఫైల్ ఇమేజ్)

Vaccine: హైదరాబాద్‌లోని వ్యాక్సిన్‌ కేంద్రాల్లో టీకా కొరత స్పష్టంగా కనబడుతోంది. ఖైరతాబాద్‌లో 10 గంటలు దాటినా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకపోవడం దీనికి అద్ధం పడుతోంది. వ్యాక్సిన్‌ రాలేదని, వచ్చాక రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవాళ్లకు మెసేజ్‌ వస్తుందని చెబుతున్నారు అక్కడి అధికారులు. దీంతో.. వ్యాక్సిన్‌ కోసం కేంద్రాల దగ్గర ఉదయం నుంచి ప్రజలు పడిగాపులు కాస్తున్నారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story