Hanumantha Rao: కేసీఆర్ కి దమ్ముంటే ఢిల్లీలో ధర్నా చేయాలి

Hanumantha Rao: ఈటల సొంత బలం బలగంతో గెలిచాడు : వీహెచ్

Sandeep Eggoju
Updated on: 16 Nov 2021 8:53 PM IST
Hanumantha Rao: కేసీఆర్ కి దమ్ముంటే ఢిల్లీలో ధర్నా చేయాలి
X

Hanumantha Rao: రైతు కేంద్రాల దగ్గరకి బండిసంజయ్ వెళ్లడాన్ని తప్పుబట్టారు సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్ రైతులు పంట కుప్పలపై ప్రాణాలొదులుతుంటే టీఆర్ఎస్, బీజేపీ లు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఆకాశాన్నంటుతున్న ధరల గురించి బీజేపీ ముందుమాట్లాడాలన్నరు. ఈటెల ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలిచేవాడని. ఇందులో బీజేపీ ప్రమేయం లేనేలేదని అన్నారు వీహెచ్. కేసీఆర్ కు దమ్ముంటే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలని, అప్పుడు కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేస్తుందనీ అన్నారు వీహెచ్.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story