Uttam Kumar: చలో మేడిగడ్డకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్‌పై ఆంక్షలు లేవు
Uttam Kumar: గత ప్రభుత్వం మాదిరి ప్రాజెక్టు వద్ద ఆంక్షలు విధించలేదు
Uttam Kumar: చలో మేడిగడ్డకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్‌పై ఆంక్షలు లేవు
Uttam Kumar: చలో మేడిగడ్డకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్‌పై ఎలాంటి ఆంక్షలు పెట్టడంలేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టును తానే నిర్మించానని చెప్పుకున్న కేసీఆర్ కూడా సందర్శించాలని కోరారు. ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు సహకరించాలని అక్కడి అధికారులకు కూడా సూచించినట్లు తెలిపారు ఉత్తమ్. బీఆర్ఎస్ మాదిరి అక్కడ ఆంక్షలు అమలు చేయడంలేదన్నారు మంత్రి ఉత్తమ్. కూలిపోతున్న మేడిగడ్డ బ్యారేజ్‌ను కేసీఆర్ చూసి.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Next Story




