Uttam Kumar Reddy: KRMBకి ప్రాజెక్టులను అప్పగించేది లేదు
Uttam Kumar Reddy: నీటి వాటాలకు సంబంధించి గత ప్రభుత్వం.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేదు
Uttam Kumar Reddy: KRMBకి ప్రాజెక్టులను అప్పగించేది లేదు
Uttam Kumar Reddy: తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్‌పై పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో బీఆర్ఎస్ విఫలమయ్యిందని ఆయన ఆరోపించారు. నీటి వాటాలకు సంబంధించి గత ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేదన్నారు ఉత్తమ్. ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం వల్ల నష్టం జరిగిందని ఆరోపించారు. KRMBకి ప్రాజెక్టులను అప్పగించేది లేదని.. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందిని అసెంబ్లీలో స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్.
Next Story




