Uttam Kumar: ఇరిగేషన్ శాఖలో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి.. దేశ చరిత్రలో ఎక్కడా జరిగి ఉండదు
Uttam Kumar: క్వాలిటీ కంట్రోల్ లేకపోవడంతో నాణ్యత లోపించింది
Uttam Kumar: ఇరిగేషన్ శాఖలో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి.. దేశ చరిత్రలో ఎక్కడా జరిగి ఉండదు
Uttam Kumar: గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కాళేశ్వరంలో కీలకమైన మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుకు గురైందన్నారు మంత్రి ఉత్తమ్. మేడిగడ్డ నిర్మాణంలో అడుగడుగునా ఇరిగేషన్ శాఖ, ప్రభుత్వ తప్పిదాలు కనిపిస్తున్నాయన్నారు. అవినీతి, నిర్లక్ష్యంతో అంచనాలు పెంచి స్వతంత్ర భారతంలో ఎన్నడూ లేనంత అవినీతికి బీఆర్ఎస్ ప్రభుత్వం పాల్పడిందని ఆరోపించారు ఉత్తమ్.
Next Story