కిన్నెర మొగులయ్యకు అన్యాయం.. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో..

Kinnera Mogulaiah: పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర కళాకారుడు మొగులయ్య కన్నీరు పెట్టుకున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 11 Oct 2024 11:43 AM IST
Unknown People Collapsed Padma Shri Award Winner and Singer Kinnera Mogilaiah Compound Wall
X

కిన్నెర మొగులయ్యకు అన్యాయం.. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో..

Kinnera Mogulaiah: పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర కళాకారుడు మొగులయ్య కన్నీరు పెట్టుకున్నారు. మొగిలయ్యకు తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన స్థలంలో నిర్మించుకున్న కాంపౌండ్ వాల్ ను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. జిల్లా కలెక్టర్, ఎమ్మార్వో, ఇతర ప్రభుత్వ అధికారులు వచ్చి సర్వే చేసి పట్టా ఇచ్చిన స్థలంలో నిర్మించుకున్న కాంపౌండ్ వాల్ కూలగొట్టారని మొగలయ్య తెలిపారు. ఘటనపై ప్రభుత్వం స్పందించాలని మొగిలయ్య కోరారు. అధికారులు చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story