ఆర్టీసీ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి : కేంద్రమంత్రి

admin1
Updated on: 24 Nov 2019 5:05 PM IST
ఆర్టీసీ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి : కేంద్రమంత్రి
X
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

ఆర్టీసీ కార్మికులను సీఎం వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. దీపావళి నుండి ఆగిపోయిన పీఎఫ్‌ బకాయిలను వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ కార్మికుల పట్ల కేసీఆర్ దయాహృదయంతో ఆలోచించాలని సూచించారు. పాకిస్థాన్‌ చెరలో ఉన్న ప్రశాంత్‌ను స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.




admin1

admin1

Next Story