Muraleedharan: కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి మురళీధరన్ ట్వీట్లు

Muraleedharan: సర్జికల్ స్ట్రయిక్స్ ను అవమానిస్తే జవాన్లను కూడా అవమానించడమే

Rama Rao
Published on: 14 Feb 2022 3:27 PM IST
Union Minister Muraleedharan Tweets on KCR Comments
X

కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి మురళీధరన్ ట్వీట్లు

Muraleedharan: సర్జికల్ స్ట్రైక్స్ మీద తనకు కూడా అనుమానాలున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర సహాయ మంత్రి వి మురళీధరన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. సర్జికల్ స్ట్రైక్ ను ప్రశ్నిస్తే ఆపరేషన్‌లో పాల్గొన్న మన వీర జవాన్లను అవమానించడమేనని వ్యాఖ్యానించారు.

Rama Rao

Rama Rao

Next Story