Kishan Reddy: బస్తీల సమస్యలను వెంటనే పరిష్కారానికి కృషి చేస్తా

Kishan Reddy: స్థానిక నాయకులతో కలిసి నీలోఫర్‌ హోటల్‌లో టీ తాగిన కిషన్‌రెడ్డి

Shekhar G
Published on: 29 Feb 2024 7:20 PM IST
Union Minister Kishan Reddy visit to Nampally Constituency Hyderabad
X

Kishan Reddy: బస్తీల సమస్యలను వెంటనే పరిష్కారానికి కృషి చేస్తా

Kishan Reddy: హైదరాబాద్‌ నాంపల్లి నియోజకవర్గంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటించారు. ఆసిఫ్‌నగర్‌, కుమ్మడివాడి బస్తీల్లో పవర్‌ బోర్‌లను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. స్థానిక బస్తీ వాసుల సమస్యలను కిషన్‌రెడ్డి అడిగి తెలుసుకున్నారు. బస్తీల సమస్యలను వెంటనే పరిష్కారానికి కృషి చేస్తానని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి నీలోఫర్‌ హోటల్‌లో టీ తాగారు.

Shekhar G

Shekhar G

Next Story