జూబ్లీహిల్స్ యూనియన్ బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం.. కస్టమర్‌ను రాత్రంతా లాకర్‌లోనే...

Union Bank: సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు...

Shireesha
Published on: 29 March 2022 1:01 PM IST
Union Bank Negligence Customer Locked in Locker without Checking | Live News
X

జూబ్లీహిల్స్ యూనియన్ బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం.. కస్టమర్‌ను రాత్రంతా లాకర్‌లోనే...

Union Bank: హైదరాబాద్ జూబ్లీహిల్స్ యూనియన్ బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. కస్టమర్ ను రాత్రంతా బ్యాంకు లాకర్‌లోనే ఉంచి తాళం వేసినట్లు తెలుస్తోంది. నిన్న లాకర్ కోసం కస్టమర్ కృష్ణారెడ్డి వచ్చినట్లు సమాచారం. ఇది గమనించని బ్యాంకు సిబ్బంది కృష్ణారెడ్డిని లాకర్‌లోనే ఉంచి బ్యాంకుకు తాళం వేశారు. అయితే ఉదయం లాకర్ రూమ్‌లోకి వెళ్లి చూడగానే కృష్ణారెడ్డిని గుర్తించి.. ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

Shireesha

Shireesha

Next Story