Hyderabad: గచ్చిబౌలిలో దారుణం.. మహిళను రేప్‌ చేసి హత్య చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

Unidentified Persons Raped and Murdered the Woman in Gachibowli
x

Hyderabad: గచ్చిబౌలిలో దారుణం.. మహిళను రేప్‌ చేసి హత్య చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

Highlights

Hyderabad: మృతురాలు గౌలిదొడ్డి వడ్డెరబస్తీకి చెందిన మహిళగా గుర్తింపు

Hyderabad: హైదరాబాద్‌ గచ్చిబౌలిలో దారుణం చోటుచేసుకుంది. నానక్‌రామ్‌గూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళను రేప్‌ చేసి హత్య చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. మృతురాలు గౌలిదొడ్డి వడ్డెరబస్తీకి చెందిన మహిళగా తెలుస్తోంది. బండరాయితో మోది హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories