Secunderabad: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో భారీ చోరీ

Secunderabad: హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీ చోరీ జరిగింది.

Arun Chilukuri
Published on: 17 Jun 2023 12:20 PM IST
Unidentified Persons Looted Diamond Jewellery From Woman Passenger at Secunderabad Railway Station
X

Secunderabad: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో భారీ చోరీ

Secunderabad: హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీ చోరీ జరిగింది. వందే భారత్ ట్రైన్ ఎక్కుతున్న ప్యాసింజర్ హ్యాండ్‌బ్యాగ్‌ను దుండగులు ఎత్తుకెళ్లారు. చోరీ చేసిన బ్యాగులో 60లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ ఉందని ప్రయాణికురాలు చెబుతున్నారు. దొంగ ఆచూకీ కోసం రైల్వే పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story