Revanth Reddy: తెలంగాణలో గత పదేళ్లలో నిరుద్యోగం పెరిగింది

Unemployment has increased in Telangana in the last ten years
x

Revanth Reddy: తెలంగాణలో గత పదేళ్లలో నిరుద్యోగం పెరిగింది

Highlights

Revanth Reddy: ఆ సమస్యను గుర్తించే 3నెలల్లోనే 30వేల ఉద్యోగాలు ఇచ్చాం

Revanth Reddy: తెలంగాణలో గత పదేళ్లలో నిరుద్యోగం పెరిగిందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ సమస్యను గుర్తించే అధికారంలోకి వచ్చిన 3నెలల్లోనే 30వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు అందించామని తెలిపారు. ప్రతిభ ఉన్నా... నైపుణ్యం లేకపోతే ఉద్యోగ అవకాశాలు రావని, అందుకే నైపుణ్య శిక్షణ అందించే చర్యలు చేపట్టామని BFSI శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పేర్కొన్నారు. ప్రపంచానికి నైపుణ్యం కలిగిన యువతను అందించాలనేదే తమ లక్ష్యం అన్నారు సీఎం రేవంత్.

Show Full Article
Print Article
Next Story
More Stories